ఈ రోజ్ స్టోన్ పై ఒక వైపు ప్రత్యేకమైన ఏంజల్ నంబర్స్ మరియు మరో ప్రక్క జీబు గుర్తుతో ప్రత్యెకంగా నిర్మించటం జరిగింది.
ప్రత్యేకమైన ఏంజల్ నంబర్స్ ఐన 528432 111 లు కలిగిన ఈ రోజ్ స్టోన్ మనలోని స్వీయ ప్రేమను పెంపొందించటం లో మరియు ఎదుటి వారికి మనతో ప్రేమ బందాన్ని బలపరచటానికి ఎంతగానో సహాయ పడుతుంది.
ఈ కాయిన్ ను మీరు ఇతరులకు బహుమానం గా ఇవ్వటం ద్వార కూడా, మీ ఇరువురి మధ్య ప్రేమ బంధం బలపడటం జరుగుతుంది.
ఉపయోగించే విధానం:
దీనిని ఇతరులకు బహుమానంగా ఇవ్వవోచ్చును లేదా మీ పాకెట్ లేదా పర్సులో పెట్టుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలను మీరు పొందగలరు.
ఒక్కొక్కటి : 200 /-
మరిన్ని వివరాలకు సంప్రదించగలరు: మురళీమోహన్ కాటం 76740 24690

Comments
Post a Comment