🌈 ఫ్యాక్టరీ నుండి మా వద్దకు వచ్చిన అన్ని పిరమిడ్లు మరియు క్రిస్టల్లను దశల వారీగా క్లీనింగ్ మరియు హీలింగ్ చేయబడును. అందువలననే అత్యదిక శక్తిని కలిగి, మంచి ఫలితాలను అందిస్తున్నాయి.
👉 మొదటి దశ: ఒక రోజు మొత్తం రాక్ సాల్ట్ లో వేసి ఉంచటం వలన వాటికి ఉన్న మలినాలు అన్ని తొలగిపోతాయి.
👉 రెండవ దశ : ఉదయం 6 నుండి 8 లోపు వచ్చే ఎండలో ఉంచుతూ, సూర్య కాంతిని స్వీకరించటం జరుగుతుంది.
👉 మూడవ దశ : మెర్కాబా శక్తిని ప్రవేశ పెట్టటం జరుగుతుంది.
👉 నాల్గవ దశ : ప్రత్యెక మ్యూజిక్ లేదా కాంతి కోడ్ ల సంగీతం ద్వారా శక్తిని అందించటం జరుగుతుంది.
👉 ఐదవ దశ: ప్యాకింగ్ చేసే సందర్బంలో ప్రత్యేకంగా నిర్మించిన శక్తివంతమైన పిరమిడ్ లో పెట్టి, మీరు అడిగిన పిరమిడ్లు లేదా క్రిస్టల్స్ మీకు అందజేయటం జరుగుతుంది.
ఇవే కాకుండా, అప్పటికప్పుడు ఆస్త్రల్ మాస్టర్స్ అందిస్తున్న సూచనల మేరకు అవసరాన్ని బట్టి అనేక నూతన పద్దతుల ద్వారా, క్లీనింగ్ మరియు హీలింగ్ ప్రాసెస్ చేసి ఇవ్వటం జరుగుతుంది.

Comments
Post a Comment