☸️ మరియు ఈ పిరమిడ్ లో ఉన్న ఫ్లవర్ ఆఫ్ లైఫ్ రాగి గుర్తు మరియు ప్రత్యేకంగా నిర్మించిన అంతర్ భాగాల వలన కాంతి లోక వాసులతో కనెక్ట్ అవ్వటానికి మరియు ఈ జీవితంలోనికి సంపదను – సమృద్ధిని తీసుకురావటానికి సహాయపడుతుంది.
☸️ జీబు గుర్తు: జీబు గుర్తు ప్రాచీన హీలింగ్ బాషకు సంబందించిన గుర్తు. ఈ మనోహరమైన గుర్తులు స్వచ్చమైన ఏంజల్స్ శక్తితో నింపబడి ఉండి, మీ రోజు వారి జీవితంలో మీకు ఎంతగానో సహాయపడగలవు. వీటి ప్రతిరోజూ చూడటం ద్వార, గీయటం ద్వారా వచ్చే ప్రయోజనాలు అనంతం.
ఈ గుర్తులు తనకంటూ నిర్దిష్టమైన పాజిటివ్ శక్తిని కలిగి ఉంటాయి. దీనిని మీరు ఎంతగా రాయటం లేదా చూడటం లేదా మీరు కలిగి ఉండటం చేస్తారో, అంత అదికంగా దీని నుండి మీరు ప్రయోజనాలను పొందగలరు. ఈ గుర్తులు మీకు ప్రేమ, లక్ష్యం, క్షమాగుణం, హీలింగ్, సామరస్యం, సమృద్ది, సంపద, సాముహిక చైతన్యం ఇంకా అనేకాన్ని మీకు చేరువ చేస్తుంది.
ఎవరైతే ధనాన్ని పొందటంలో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారో, వారి అడ్డంకులను తొలగిస్తుంది. దీర్గకాళిక శక్తి ఉద్దీపనకు, సంపదను ఆకర్షిచటంలో, ఆర్ధిక లక్ష్యాలను చేదించటంలో ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా దీనిని ఎన్నో సంప్రదాయాల్లో అదృష్టంగా బావిస్తారు.
🌻 పిరమిడ్ క్రింది భాగంలో రాగితో నిర్మించిన శ్రీ చక్ర యంత్రం మీ సమృద్ధిని మరింతగా అభివృద్ధి చేయటానికి సహాయపడుతుంది.
🔆 ఈ ప్రత్యెకతలతో నిర్మితమైన లైట్ కోడెడ్ సిట్రిన్ పిరమిడ్లు వలన సమృద్ది, విజయం మరియు సంపదలను మనం సృష్టించుకోవటంలో మనకు సహకరిస్తుంది మరియు మనం ఆశించిన వాటిని మనకు అందిస్తుంది. ఇది, నెగటివ్ శక్తులను మన నుండి దూరం చేస్తూ, మన ఆరా చుట్టూ పాజిటివ్ శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇది మనకు పాజిటివ్ మానసిక స్టితిని అందించటంలో చాల శక్తివంతంగా పని చేస్తుంది. భయాలు, బెరుకులు మరియు పీడ కలలను అదిగమించటానికి సహాయపడుతుంది. ఇది జ్ఞానాన్ని, సంతోషాన్ని, దైర్యాన్ని, ఆశ మరియు నమ్మకాన్ని అందిస్తూ, అన్ని కళల విషయంలో మనలను ఉత్సాహపరుస్తూ, మన భావ వ్యక్తీకరణను మరియు మనలోని సృజనాత్మకతను పెంపొందిస్తుంది.
👑 ఈ పిరమిడ్, వ్యాపారంలో సంపదను
సృష్టించటంలో సహాయపడుతూ, ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఔషదం వలె పనిచేస్తూ, వ్యక్తిగత
సంబందాలను మెరుగుపరుస్తూ, కుటుంబ లేదా సాముహిక సంబందాలను దృడపరుస్తుంది.
ఈ ప్రత్యెక లైట్ కోడెడ్ సిట్రిన్ పిరమిడ్ ఈ విధంగా అనేక ప్రయోజనాలను కలిగి ఉండటం
జరుగుతుంది. ఎదుటి వారి అభ్యుదయాన్ని కాంక్షిస్తూ, వీటిని మీరు వారికి బహుమానంగా
కూడా అందించవోచ్చును.
వెల : 700/-
🤝 వీటి కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. మురళి మోహన్ కాటం : 76740 24690



Comments
Post a Comment