🌻💖🌈 ఆర్క్ ఏంజల్స్ యొక్క సూచనల మేరకు వారి గుర్తులు మరియు శక్తులతో నిర్మితమైన ఏంజలిక్ ఆర్గాన్ బ్లాక్ పిరమిడ్ 🌈💖🌻
🙌 ఆర్క్ ఏంజల్ రాఫయాల్ : శక్తివంతమైన స్వీయ బౌతిక మరియు మానసిక హీలింగ్ ల కొరకు మరియు హీలింగ్ విధ్యను అభ్యసించటంలో సహాయపడతారు.
💸 ఆర్క్ ఏంజల్ ఏరియల్: ప్రకృతి దేవత ఐన ఈమె, మన యొక్క అన్ని బౌతిక అవసరాలు ముఖ్యంగా ఆర్దిక అవసరాలు తీర్చటంలో సహాయపడుతుంది*
🧘♀️ ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్: ప్రస్తుతం భూమి పై జరుగుతున్న అత్యున్నత మార్పులకు గాను, మనకు కావాల్సిన విజ్ఞానం మరియు మార్గ నిర్దేసనాన్ని అందిస్తారు. మరియు ఇతను మేర్కాబా యొక్క శక్తులను కూడా కలిగి ఉత్తమ శక్తి ప్రసరణను కావిస్తారు.
⚔️ ఆర్క్ ఏంజల్ మైఖెల్: అందరికన్నా పెద్ద ఐన ఈయన, మనకు శక్తిని, ధైర్యాన్ని మరియు రక్షణను అందిస్తూ, మన జీవితాలలో మరియు మనలో ఉన్న అన్ని అనవసరమైన శక్తులను రూపు మారుస్తారు.
🎯 ఆర్క్ ఏంజల్ గేబ్రియల్ : మనం జన్మ తీసుకోవటానికి ముందు మనం రాసుకువచ్చిన ప్రణాళిక ప్రకారం మనం నడిచే విధంగా మనకు ఏంజల్స్ తో సహాయాన్ని అందిస్తారు.
🛸 వీరందరి శక్తులతో నిర్మితమైన ఈ అద్భుతమైన ఆర్గాన్ పిరమిడ్ వలన వీరితో అనుసందానం కావోచ్చును మరియు అన్నిటిని కూడా వీరి ద్వార పొందవోచ్చును.
⛱️ ఈ ప్రత్యెక పిరమిడ్ బౌతిక , మానసిక, ఆధ్యాత్మిక తలాలలో ఉన్న అన్ని నెగటివ్ శక్తులతో సమర్ధవంతంగా పోరాడగలదు మరియు ఆర్ధిక, ఆరోగ్య, సంబంద బాందవ్యాల విషయాల్లో చక్కటి పురోభివృద్ధిని అందిస్తుంది.
🪂 అంతే కాకుండా బ్లాక్ ఆర్గాన్ పిరమిడ్ వలన కలిగే అనేకనేక లాబాలను మరియు ప్రయోజనాలను కూడా మీరు పొందవోచ్చును 🪂.
Each one 750/-
🔔 ఈ యొక్క ఏంజలిక్ ఆర్గాన్ బ్లాక్ పిరమిడ్లను ఎదుటివారి జీవితంలో మంచిని ఆశిస్తూ బహుమతిగా కూడా ఇవ్వవోచ్చును. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి. మురళి మోహన్ కాటం 79740 24690 🐥

Comments
Post a Comment