💫 ఈ క్రిస్టల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు మరియు మానసిక శక్తులువంటి అన్ని రకాలైన నెగటివ్ శక్తుల నుండి రక్షణ ఇవ్వటంలో శక్తివంతంగా పనిచేస్తుంది.
✨ మీరు
ఏ సందర్బాలలో ఉన్నా గాని, ఈ క్రిస్టల్ మీలో పాజిటివ్ గుణాలతో పాటు సంతోషాన్ని
మరియు ఆనందాన్ని పెంపొందిస్తుంది.
🌈 ప్రాచీన కాలంలో కూడా దీనిని భద్రత మరియు రక్షణ కొరకు ఉపయోగించేవారు మరియు ప్రమాదాలు , అనారోగ్యం, విచారం వంటి వాటిని తీసుకువచ్చే నెగటివ్ శక్తులను దూరం చేస్తుందని వీరు విశ్వసించేవారు.
✋ ఈ
క్రిస్టల్ ని చేతిలో పట్టుకోవటం ద్వారా, ఇది పాజిటివ్ శక్తిని ప్రసరిస్తుంది.
💝 బాధ నుండి విడుదల పొందేలా చేయటం, వ్యాదినిరోధక శక్తిని పెంపొందించటం, ఒత్తిడిని దూరం చేయటం , కీళ్ళ నొప్పులను తగ్గించటం, మీ రక్తంలో ఉన్న వ్యర్ద పదార్దాలను బయటకు నెడుతూ మీ రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచటం వంటి ఎన్నో పనులను చేస్తుంది.
🌟 ఈ పిరమిడ్ లో ప్రత్యేకంగా అమర్చబడిన రెండు రాగి స్పైరల్ తీగలు ఈ పిరమిడ్ లోని శక్తులను మరింతగా విస్తరించటంలో సహాయ పడతాయి . ఆ రెండు రాగి స్పైరల్ తీగలు ఒకటి మీ వైపు మరియు మరొకటి మీ ఎదురుగా ఉండేలా పిరమిడ్ ను పట్టుకొని ధ్యానం చేయాలి.
💪 ఇది చేసే మరిన్ని ప్రయోజనాలను ఏమిటంటే
1.
ఇది
జీవితం పట్ల పాజిటివ్ దృక్పథంను కలిగిస్తుంది.
2. ఒత్తిడిని
దూరం చేస్తూ మన ఆలోచనల్లో స్పష్టతను అందిస్తుంది.
3. ఎవరైనా
మీ పట్ల చెడు చేయాలని ప్రయత్నం చేస్తే, వారికే అది తిప్పి కొట్టేలా ఇది చేస్తుంది.
4. ఇది
మీకు మరియు మీ ఎదుటి వ్యక్తికీ మధ్య బలమైన ఆరను నిర్మిస్తుంది, తద్వారా ఎదుటి వారి
నుండి మీరు నెగటివ్ శక్తిని గ్రహించకుండా చేస్తుంది.
5. మీకు
సమీపంలో ఈ క్రిస్టల్ ఉండటం వలన బౌతిక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం
అభివృద్ధి చెందుతుంది.
6. వెన్నుముక
లేదా కండరాల సమస్యలను నివారించటంలో సహాయపడుతుంది.
7. తెలియని
భయాల నుండి దూరం చేస్తుంది.
8. శాస్త్ర
పరిశోదనల్లో తేలిన విషయం ఏమిటంటే, ఇది విద్యుత్ పరికరాలు మరియు మొబైల్ ఫోన్ల
ద్వారా వచ్చే నెగటివ్ తరంగాల ప్రభావాన్ని ఆపుతుంది.
9. మీరు
నిదురించే టప్పుడు మీకు సమీపంలో ఈ క్రిస్టల్ ను పెట్టుకొని పడుకోవటం ద్వార మీ
శరీరం యొక్క అన్ని వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచుతుంది.
10. ఇది
మిమ్మల్ని తక్కువ సమయంలోనే ప్రశాంతంగా మారుస్తుంది.
11. మీరు
కనుక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంటూ, శక్తులతో పనిచేస్తూ ఉంటుంటే, ఇది మీ వద్ద ఉండటం
మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది.
12. ఈ
క్రిస్టల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీనిని ఎటువంటి నెగటివ్ శక్తి అంటదు మరియు
పాజిటివ్ శక్తిని విస్తరింపజేస్తుంది.
13. ఈ
క్రిస్టల్ ముఖ్యంగా మూలాదార మరియు స్వాదిస్తన చక్రా ఆక్టివేట్ కు బాగా
ఉపయోగపడుతుంది మరియు అన్ని చక్రాలను కూడా బాలన్స్ చేస్తుంది. మీలో ఉన్న అనవసరమైన
మరియు మీరు తట్టుకోలేని శక్తిని భూమిలోనికి పంపటంలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
14. దీనిని మీరు ఉపయోగించటం ద్వార మీ ఆరోగ్య విషయాల్లో , సంబంద బాందవ్యాల విషయాల్లో, మీ ఇంటి మరియు ఆర్ధిక విషయంలో గొప్ప మార్పును మీరే గమనించగలరు.
ఈ పిరమిడ్ ను ఆరా స్కానర్ ద్వారా పరీక్షించటం ద్వారా ఇది ఏడు అడుగుల మేరకు తన శక్తిని విస్తరిస్తుందని తెలిసింది.
Each one 500/-
మరిన్ని వివరాల కొరకు సంప్రదించగలరు. 🧚♂️ మురళి మోహన్ కాటం 76740 24690

Comments
Post a Comment