Skip to main content

👼🏻 ఇండియన్ అమెతిస్ట్ బాల్స్ 👼🏻






ఈ అమెతిస్ట్ బంతిని చేతిలో తీసుకొని, ధ్యానం చేయటం వలన  ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ, ఎన్నో ప్రయోజనాలను అందివ్వటం జరుగుతుంది. ఇది సమృద్దిని సృష్టించే క్రిస్టల్ గా చెప్తారు.

·         Ø    అన్ని రకాల నెగిటీవ్ శక్తుల నుండి రక్షణ ఇస్తుంది.

·          Ø   ఇది నిద్రలేమి మరియు పీడకలలకు చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది.

·          Ø    ధ్యానులకు ఇది ఎంతో చక్కగా పనికివస్తు, కోపాన్ని, ఒత్తిడిని మరియు నిరాశను తగ్గించటంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది.

·          Ø    వ్యసనాల బారిన పడిన వారికీ ఇది ఎంతో సహాయపడుతుంది.

·          Ø    విధ్యార్దులకు చక్కగా చదువుకోవటానికి, చదివినది గుర్తు ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.

 Ø  ఇది బుద్ధిని వికసింపచేస్తూ, ఆత్మ ప్రభోదాలను నిద్ర లేపుతుంది.
Ø  ధ్యానం మరియు దానికి సంబందించిన సాధనాలను చక్కగా చేయటంలో సహాయపడుతుంది.
Ø  ఆజ్ఞ చక్ర ఆక్టివేట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది.
Ø  మంచిగా నిద్ర పట్టటానికి ఉపయోగపడుతుంది.
Ø  మీరు విశ్వాసంతో ఉండటానికి, భావ వ్యక్తీకరించటానికి, వివక్షతతో ఉండటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.
Ø  కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహా ఉద్యోగులతో మరియు అందరితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేలా చేస్తుంది.
Ø  రక్త ప్రసరణను చక్కగా ఉండేలా చేస్తుంది.
Ø  చర్మ వ్యాదులను నిరోదిస్తుంది.
Ø  శరీరం హీలింగ్ అవ్వటానికి సహాయకారిగా ఉంటుంది.
Ø  మీ యొక్క విజయ పరంపర మరియు ఆర్దిక వనరుల ప్రవాహం నిరంతరంగా ఉండేలా చూస్తుంది.
Ø  ప్రమాదాలు మరియు విచారాల నుండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.
Ø  ఇది మీ జీవితంలో ప్రేమ, అదృష్టము, ఆరోగ్యము మరియు సామరస్యాన్ని అందిస్తుంది.
Ø  దీనితో రోజు ధ్యానం చేస్తున్న వారు చక్కని జీవితాన్ని జీవించటానికి కావాల్సిన నైపుణ్యాలను అన్నిటిని కలిగి ఉండగలరు.
ఇంకా మరిన్ని ప్రయోజనాలు ఇది అందివ్వటం జరుగుతుంది....

    While crystal spheres are less intense than working with crystal points, they’re energy is more immersive. It surrounds you and your space with the properties of your crystal. By working with an amethyst sphere, you can cast a soothing atmosphere that your spirit will love settling into.

This is also the perfect stone for those looking to enhance their intuition. Amethyst is known for connecting with the third eye chakra. It boosts the mind’s reasoning abilities by helping you to see situations from new perspectives. Rise above your initial emotions to inspect the bigger picture for benefits. This property is how amethyst got the reputation as being a beneficial stone on the business front. If there’s risks that you’ve been too fear-focused to pursue, you can help yourself to overcome those doubts by recognizing the greater rewards.

If you are someone who needs help dealing with the emotional effects of addiction, amethyst is a crucial crystal for you. It guides you to observe your negative cycles and find healthier alternatives to rationalizations that have previously lead you astray. By allowing the soothing vibrations of an amethyst sphere to release you of your anxiety and guilt, and you can free your mind up for constructive thoughts and envisioning the path forward.

and more benefits....

Price: 1000 /- Each piece 

For more information, plz contact Muralimohan katam 76740 24690


Comments

Popular posts from this blog

⚔️🛡️ హేమటైట్ స్టోన్ 🛡️⚔️

  Hematite has a hexagonal crystalline lattice. Crystals with this lattice structure manifest, energize, and amplify energies. The main colors of hematite, red, gray, and black, are linked to the   root chakra , which is associated with the energies of safety, security, grounding, standing up for oneself, and establishing healthy boundaries. Because of this, hematite can facilitate growth and change in people dealing with issues such as: Feeling unsafe Being overcautious Not being grounded Lacking personal boundaries An inability to stand up for oneself Feeling out of balance Therefore, you can use hematite to: Help you feel safer or more secure Energize you and give you confidence to take risks Ground yourself Establish firmer boundaries Stand up for yourself Bring balance to areas of your life that are out of balance Absorb negative energy How to Use Hematite How you use hematite depends largely on what you are trying to accomplish. The primary uses are wearing hematite, med...

👑💫✨ కుబేరా స్టోన్ పెండేంట్ ✨💫👑

  Kuber stone is actually a 400+ million-year-old fossil! It is thus a powerful ‘stone’ with the  absorption of cosmic energies over eons of time. The Kuber stone stores very powerful Earth energies and that’s why is very effective in  clearing and balancing the root chakra . It provides you with the much-needed  grounding and supporting energies . Don’t we know the Kuber stone as a very influential stone for  business, career and financial abundance ! Its ancient healing energies also help you if you are working to  come out of depression and make you emotionally stable. Meditating with Kuber stone can make you feel deeply connected with the Earth, which holds so much knowledge. This, therefore,  opens up an abundance of life energies , which you can channelize in the areas which need your maximum attention. One of the best ways to continuously access the constant flow of the Kuber stone energies is by wearing it in the form of a pendant. This allows ...

💖🌈 ఏడు చక్రాల క్రిస్టల్ పెండేంట్స్ 🌈💖

  ఏడు చక్రాల యొక్క వేర్వేరు క్రిస్టల్స్ తో నిర్మితమైన లవ్ షేప్ లో పొదగబడిన ప్రేత్యేక పెండేంట్ లు రెండు వేర్వేరు ఎనేర్జీస్ తో అందుబాటులో ఉన్నాయి. 1. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ : విశ్వంలోని  పాజిటివ్ శక్తులు మన హృదయంతో కనెక్ట్ అవ్వటానికి సహాయపడుతుంది. 2. స్పైరల్ : విశ్వం లోని పాజిటివ్ శక్తులను మనలోనికి ఆహ్వానించటానికి సహాయపడుతుంది. ఈ ప్రతేకమైన పెండేంట్ ల కొరకు సంప్రదించగలరు. వెల: 200/- ఒక్కొక్కటి మురళీమోహన్ కాటం  76740 24690