Base SYMBOL OF METATRON
🔺ఈ ఆర్గాన్ పిరమిడ్ ఏడు చక్రాలకు సంబంధించిన ఏడు వేర్వేరు క్రిస్టల్స్ తో సరైన కొలతలతో నిర్మితమైనది. ఇది కొందరి పిరమిడ్ మాస్టర్ల జీవితాల్లోనికి రావటం ద్వారా వారు బౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలను పొందటం జరిగింది.
👉🏻 ✨ ఇది ముఖ్యంగా మనకు రెండు విధాలుగా సహాయపడుతుంది.
💎 1. మన సంకల్పం బట్టి జీవితంలో మనకు కావలసిన 💸సంపద-సమృద్ది , 💪🏻ఆరోగ్యం, 🧘♀ఆధ్యాత్మిక ఎరుగుదల, 🤝సత్సంబందాలు మొదలగు వాటిని మనకు అందించటంలో విశ్వంలోని ఆయా ఫ్రీక్వెన్సీలతో అనుసందానమై, అవి మనకు చేరేలా మనకు నిరంతరం సహాయం చేస్తుంది. ఇది మన చేతిలో లేకపోయినా గాని, ఇదివరకే మనతో అనుసందానమైన ఈ పిరమిడ్, మన సంకల్పాన్ని నెరవేర్చటంలో నిరంతర కృషి చేస్తూ తనపని తాను చేసుకుపోతుంది.
💎 2. మన బౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాల్లో, తదుపరి స్థాయులకు ఎదగటానికి కావలిసిన మూలాలను మనతో 💫అనుసందానం చేసి, మనం వెళ్ళాల్సిన మార్గాలు తెరుచుకోవటంలో సహాయపడుతుంది.


Comments
Post a Comment