108 పూసలతో నిర్మితమైన అమతిస్ట్ క్రిస్టల్స్ మాల దరించటం ద్వారా అది ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ, ఎన్నో ప్రయోజనాలను అందివ్వటం జరుగుతుంది. ఇది సమృద్దిని సృష్టించే మాలగా చెప్తారు.
· * అన్ని రకాల నెగిటీవ్ శక్తుల నుండి రక్షణ ఇస్తుంది.
· * ఇది నిద్రలేమి మరియు పీడకలలకు చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
· * ధ్యానులకు ఇది ఎంతో చక్కగా పనికివస్తు, కోపాన్ని, ఒత్తిడిని మరియు నిరాశను తగ్గించటంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది.
· * వ్యసనాల బారిన పడిన వారికీ ఇది ఎంతో సహాయపడుతుంది.
· * విధ్యార్దులకు ఈ మాల, చక్కగా చదువుకోవటానికి, చదివినది గుర్తు ఉండటానికి ఉపయోగపడుతుంది.
మరిన్ని
ప్రయోజనాలు
Ø ఇది బుద్ధిని వికసింపచేస్తూ, ఆత్మ ప్రభోదాలను నిద్ర లేపుతుంది.
Ø మీ యొక్క విజయ పరంపర మరియు ఆర్దిక వనరుల ప్రవాహం నిరంతరంగా ఉండేలా చూస్తుంది.
Ø ధ్యానం మరియు దానికి సంబందించిన సాధనాలను చక్కగా చేయటంలో
సహాయపడుతుంది.
Ø ఆజ్ఞ చక్ర ఆక్టివేట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది.
Ø మంచిగా నిద్ర పట్టటానికి ఉపయోగపడుతుంది.
Ø మీరు విశ్వాసంతో ఉండటానికి, భావ వ్యక్తీకరించటానికి, వివక్షతతో
ఉండటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.
Ø కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహా ఉద్యోగులతో మరియు అందరితో మంచి
సత్సంబంధాలు కలిగి ఉండేలా చేస్తుంది.
Ø రక్త ప్రసరణను చక్కగా ఉండేలా చేస్తుంది.
Ø చర్మ వ్యాదులను నిరోదిస్తుంది.
Ø శరీరం హీలింగ్ అవ్వటానికి సహాయకారిగా ఉంటుంది.
Ø ప్రమాదాలు మరియు విచారాల నుండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.
Ø ఇది మీ జీవితంలో ప్రేమ, అదృష్టము, ఆరోగ్యము మరియు సామరస్యాన్ని అందిస్తుంది.
Ø ఇది ధరించిన వారు చక్కని జీవితాన్ని జీవించటానికి కావాల్సిన
నైపుణ్యాలను అన్నిటిని కలిగి ఉండగలరు.
ఇంకా మరిన్ని ప్రయోజనాలు ఈ మాల ద్వారా మీరు పొందగలరు....
వెల : 1000/-
మరిన్ని వివరాల కొరకు సంప్రదించగలరు. 🧚♂️ మురళి మోహన్ కాటం 76740 24690.


Comments
Post a Comment