మన శరీరం లోని ఏడు చక్రాలు బాలన్స్ గా ఉండకపోవటం వలన మన బౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురు కావటం జరుగుతుంది. మన జీవితంలోని నిర్దిష్టమైన సవాల్లును అదిగమించటానికి, నిర్దిష్టమైన చక్రా ఆక్టివెషన్ అవసరం పడుతుంది. ఇందు ఇవ్వబడిన ఒక్కో క్రిస్టల్, ఒక్కో చక్రాకు అనుసందానం అయ్యి ఉంటుంది. కనుక, మీ యొక్క నిర్దిష్టమైన బౌతిక మరియు ఆధ్యాత్మిక సవాలుకు సంబంధించి, అవసరం అవుతున్న నిర్దిష్టమైన క్రిస్టల్ ని మీ చేతిలో తీసుకొని ధ్యానం చేయటం ద్వారా మీ యొక్క సవాళ్లును మీరు అదిగమించటానికి ఇది మీకు సహాయం చేస్తుంది.
వెల : 800/- (ఏడు క్రిస్టల్స్ సెట్)
మరిన్ని వివరాల కొరకు సంప్రదించగలరు. 🧚♂️ మురళి మోహన్ కాటం 76740 24690.



Comments
Post a Comment