Skip to main content

🌈 🌟 మెటాట్రాన్ క్రిస్టల్ పెండెంట్స్ 🌟🌈

 



ప్రస్తుతానికి భూమి పై అత్యదికంగా మెటాట్రాన్ శక్తి పని చేస్తూ ఉంది. అంతటి శక్తివంతనమైన శక్తిని ఆకర్షించటానికి గాను, మెటాట్రాన్ సింబల్ తో పొదగబడిన రెండు రకాలైన క్రిస్టల్స్ తో నిర్మితమైన పెండెంట్ మీ హృదయ చక్రాను తాకుతున్నట్లు దరించటం వలన ఆ శక్తిని మీరు గ్రహించగలరు మరియు ఆ శక్తితో మీరు పనిచెయగలరు కూడా.

రెండు వేర్వేరు క్రిస్టల్స్ ఐన, అమెతిస్ట్ మరియు బ్లాకు టర్మోలైన్ లను ఉపయోగింది ఈ పెండెంట్ లు నిర్మించటం జరిగింది. 

అమెతిస్ట్ మరియు బ్లాకు టర్మోలైన్ పెండెంట్లు , మెటాట్రాన్ శక్తితో కూడి ఉండి ....మన జీవితాలలోని నెగటివ్ శక్తులను హరిస్తూ, ప్రశాంత జీవితాన్ని అందిస్తూ, బౌతిక ఆధ్యాత్మిక జీవితాలలో ఉన్నత స్థాయికి వెళ్ళటంలో సహాయ పడుతుంది.

వెల: 200 /- ఒక్కొక్కటి

మరిన్ని వివరాల కొరకు సంప్రదించగలరు .

మురళీమోహన్ కాటం: 76740 24690

Comments

Popular posts from this blog

⚔️🛡️ హేమటైట్ స్టోన్ 🛡️⚔️

  Hematite has a hexagonal crystalline lattice. Crystals with this lattice structure manifest, energize, and amplify energies. The main colors of hematite, red, gray, and black, are linked to the   root chakra , which is associated with the energies of safety, security, grounding, standing up for oneself, and establishing healthy boundaries. Because of this, hematite can facilitate growth and change in people dealing with issues such as: Feeling unsafe Being overcautious Not being grounded Lacking personal boundaries An inability to stand up for oneself Feeling out of balance Therefore, you can use hematite to: Help you feel safer or more secure Energize you and give you confidence to take risks Ground yourself Establish firmer boundaries Stand up for yourself Bring balance to areas of your life that are out of balance Absorb negative energy How to Use Hematite How you use hematite depends largely on what you are trying to accomplish. The primary uses are wearing hematite, med...

👑💫✨ కుబేరా స్టోన్ పెండేంట్ ✨💫👑

  Kuber stone is actually a 400+ million-year-old fossil! It is thus a powerful ‘stone’ with the  absorption of cosmic energies over eons of time. The Kuber stone stores very powerful Earth energies and that’s why is very effective in  clearing and balancing the root chakra . It provides you with the much-needed  grounding and supporting energies . Don’t we know the Kuber stone as a very influential stone for  business, career and financial abundance ! Its ancient healing energies also help you if you are working to  come out of depression and make you emotionally stable. Meditating with Kuber stone can make you feel deeply connected with the Earth, which holds so much knowledge. This, therefore,  opens up an abundance of life energies , which you can channelize in the areas which need your maximum attention. One of the best ways to continuously access the constant flow of the Kuber stone energies is by wearing it in the form of a pendant. This allows ...

💖🌈 ఏడు చక్రాల క్రిస్టల్ పెండేంట్స్ 🌈💖

  ఏడు చక్రాల యొక్క వేర్వేరు క్రిస్టల్స్ తో నిర్మితమైన లవ్ షేప్ లో పొదగబడిన ప్రేత్యేక పెండేంట్ లు రెండు వేర్వేరు ఎనేర్జీస్ తో అందుబాటులో ఉన్నాయి. 1. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ : విశ్వంలోని  పాజిటివ్ శక్తులు మన హృదయంతో కనెక్ట్ అవ్వటానికి సహాయపడుతుంది. 2. స్పైరల్ : విశ్వం లోని పాజిటివ్ శక్తులను మనలోనికి ఆహ్వానించటానికి సహాయపడుతుంది. ఈ ప్రతేకమైన పెండేంట్ ల కొరకు సంప్రదించగలరు. వెల: 200/- ఒక్కొక్కటి మురళీమోహన్ కాటం  76740 24690