ఈ గ్రీన్ స్టోన్ పై ఒక వైపు ప్రత్యేకమైన ఏంజల్ నంబర్స్ మరియు మరో ప్రక్క జీబు గుర్తుతో ప్రత్యెకంగా నిర్మించటం జరిగింది.
ప్రత్యేకమైన ఏంజల్ నంబర్స్ ఐన 808 520 741 లు లేదా 234451 లు కలిగిన ఈ గ్రీన్ స్టోన్
ధనాకర్షణకు,
ధన ప్రవాహానికి,
కోర్టు సమస్యల పరిష్కారాలకు,
నెగటివ్ ఆర్ధిక అలవాట్లను నివారించటానికి ఉపయోగపడుతుంది.
ఇది అనవసర ఖర్చుల,
ఋణ మరియు దీర్గ ఋణ బాధలు వంటి నెగటివ్ అడ్డంకులను తొలగిస్తుంది.
జీబు గుర్తు: జీబు గుర్తు ప్రాచీన హీలింగ్ బాషకు సంబందించిన గుర్తులు . ఈ మనోహరమైన గుర్తులు స్వచ్చమైన ఏంజల్స్ శక్తితో నింపబడి ఉండి, మీ రోజు వారి జీవితంలో మీకు ఎంతగానో సహాయపడగలవు. వీటి ప్రతిరోజూ చూడటం ద్వార వచ్చే ప్రయోజనాలు అనంతం.
ఈ గుర్తులు తనకంటూ నిర్దిష్టమైన పాజిటివ్ శక్తిని కలిగి ఉంటాయి. దీనిని మీరు ఎంతగా అయితే చూడటం లేదా మీరు కలిగి ఉండటం చేస్తారో, అంత అదికంగా దీని నుండి మీరు ప్రయోజనాలను పొందగలరు. ఈ గుర్తులు మీకు ప్రేమ, లక్ష్యం, క్షమాగుణం, హీలింగ్, సామరస్యం, సమృద్ది, సంపద, సాముహిక చైతన్యం ఇంకా అనేకాన్ని మీకు చేరువ చేస్తుంది.
ఎవరైతే ధనాన్ని పొందటంలో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారో, వారి అడ్డంకులను తొలగిస్తుంది. దీర్గకాళిక శక్తి ఉద్దీపనకు, సంపదను ఆకర్షిచటంలో, ఆర్ధిక లక్ష్యాలను చేదించటంలో ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా దీనిని ఎన్నో సంప్రదాయాల్లో అదృష్టంగా బావిస్తారు.
ఉపయోగించే విధానం:
దీనిని మీ పాకెట్ లేదా పర్సులో పెట్టుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలను మీరు పొందగలరు.
ఒక్కొక్కటి : 200 /-
మరిన్ని వివరాలకు సంప్రదించగలరు: మురళీమోహన్ కాటం 76740 24690



Comments
Post a Comment