బ్లాక్ టర్మోలిన్ అనేది నెగటివ్ శక్తుల నుండి రక్షణకు అత్యంత శక్తివంతమైన రాత్నంగా దీనిని బావిస్తారు. ఇవి రెండు రకాల్లో మీకు లభించును.
1. పూర్తి బ్లాకు టర్మోలినే స్టోన్స్ తో నిర్మితమైనవి
2. బ్లాకు టర్మోలినే స్టోన్స్ మరియు సేలినైట్ స్టోన్స్
దీనిని మీ ఇంటి గుమ్మం ముందు వేలడదీయటం వలన హానికరమైన మరియు నెగటివ్ శక్తులను మీ గృహంలోనికి రాకుండా అడ్డుకుంటుంది.
ఈ ప్రత్యెక పరికరం మీ ఇంట్లో పెట్టుకోవటం వలన కూడా ఇది టి.వి, మొబైల్ మొదలగు వాటి ద్వార వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను గ్రహిస్తూ, మిమ్మల్ని అనారోగ్యాలను నుండి దూరం చేస్తుంది.
నూతన గృహాలకు, నూతనంగా ప్రారంభిస్తున్న ఆఫీస్ లు, వ్యాపారాలకు ఇది చక్కగా ఉపయోగ పడగలదు.
మరిన్ని వివరాలకు సంప్రదించగలరు: మురళీమోహన్ కాటం 76740 24690


Comments
Post a Comment