Skip to main content

Posts

⚔️🛡️ బ్లాక్ టర్మోలిన్ డోర్ హంగింగ్ 🛡️⚔️

  బ్లాక్ టర్మోలిన్ అనేది నెగటివ్ శక్తుల నుండి రక్షణకు అత్యంత శక్తివంతమైన రాత్నంగా దీనిని బావిస్తారు. ఇవి రెండు రకాల్లో మీకు లభించును. 1. పూర్తి బ్లాకు టర్మోలినే స్టోన్స్ తో నిర్మితమైనవి  2. బ్లాకు టర్మోలినే స్టోన్స్ మరియు సేలినైట్ స్టోన్స్  దీనిని మీ ఇంటి గుమ్మం ముందు వేలడదీయటం వలన హానికరమైన మరియు నెగటివ్ శక్తులను మీ గృహంలోనికి రాకుండా అడ్డుకుంటుంది.  ఈ ప్రత్యెక పరికరం మీ ఇంట్లో పెట్టుకోవటం వలన కూడా ఇది టి.వి, మొబైల్ మొదలగు వాటి ద్వార వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను గ్రహిస్తూ, మిమ్మల్ని అనారోగ్యాలను నుండి దూరం చేస్తుంది.  నూతన గృహాలకు, నూతనంగా ప్రారంభిస్తున్న ఆఫీస్ లు, వ్యాపారాలకు ఇది చక్కగా ఉపయోగ పడగలదు. ఒక్కొక్కటి 200/- మరిన్ని వివరాలకు సంప్రదించగలరు: మురళీమోహన్ కాటం 76740 24690

🌻🌤️ జీబు మనీ కాయన్ 🌤️ 🌻

ఈ గ్రీన్ స్టోన్ పై ఒక వైపు ప్రత్యేకమైన ఏంజల్ నంబర్స్ మరియు మరో ప్రక్క జీబు గుర్తుతో ప్రత్యెకంగా నిర్మించటం జరిగింది. ప్రత్యేకమైన ఏంజల్ నంబర్స్ ఐన  808 520 741  లు లేదా 234451 లు కలిగిన ఈ గ్రీన్ స్టోన్  ధనాకర్షణకు,  ధన ప్రవాహానికి,  కోర్టు సమస్యల పరిష్కారాలకు,  నెగటివ్ ఆర్ధిక అలవాట్లను నివారించటానికి ఉపయోగపడుతుంది.  ఇది అనవసర ఖర్చుల,  ఋణ మరియు దీర్గ ఋణ బాధలు వంటి నెగటివ్ అడ్డంకుల ను తొలగిస్తుంది.  జీబు గుర్తు:  జీబు గుర్తు ప్రాచీన హీలింగ్ బాషకు సంబందించిన గుర్తులు . ఈ మనోహరమైన గుర్తులు స్వచ్చమైన ఏంజల్స్ శక్తితో నింపబడి ఉండి, మీ రోజు వారి జీవితంలో మీకు ఎంతగానో సహాయపడగలవు. వీటి ప్రతిరోజూ చూడటం ద్వార వచ్చే ప్రయోజనాలు అనంతం.  ఈ గుర్తులు తనకంటూ  నిర్దిష్టమైన పాజిటివ్ శక్తిని కలిగి ఉంటాయి. దీనిని మీరు ఎంతగా  అయితే చూడటం లేదా మీరు కలిగి ఉండటం చేస్తారో, అంత అదికంగా దీని నుండి మీరు ప్రయోజనాలను పొందగలరు. ఈ గుర్తులు మీకు ప్రేమ, లక్ష్యం, క్షమాగుణం, హీలింగ్, సామరస్యం, సమృద్ది, సంపద, సాముహిక చైతన్యం ఇంకా అనేకాన్ని మీకు చేరువ చేస్త...

💫💎 గోమతి చక్రా 💎💫

లక్ష్మి దేవి స్వరూపం ఈ "గోమతి చక్రాలు" గోమతి చక్రాలు అరుదైన మరియు సహజసిద్దంగా లభించే "సముద్రపు శిల". గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకలోని గోమతినది నందు లభిస్తాయి.చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్భానపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి. ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం మరియు ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మి దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవొచ్చు.  జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ద్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తూ ఉండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి. గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే ' నాగ చక్రం ' అని ' విష్ణు చక్రం ' అని కూడా అంటారు. ఇది నత్త గుళ్ళని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని ' నత్త గుళ్ళ ' స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. గోమత...

👑💫✨ క్రిస్టల్స్ నెక్లెస్ లు మరియు ఇయర్ రింగ్స్ ✨💫👑

  సహజమైన క్రిస్టల్స్ తో నిర్మించిన నెక్లెస్ లు మరియు ఇయర్ రింగ్స్ మీకు అందాన్ని అందిచటమె కాకుండా, బౌతిక - ఆధ్యాత్మిక జీవితాలలో మీ ఉన్నతికి సహాయపడుతుంది.  వెల :   క్రిస్టల్స్ నెక్లెస్ లు : 700/- ఒక్కో సెట్టు  క్రిస్టల్స్ ఇయర్ రింగ్స్: 150/- ఒక్కో సెట్టు   మరిన్ని వివరాల కొరకు సంప్రదించగలరు . మురళీమోహన్ కాటం: 76740 24690

🌈 🌟 మెటాట్రాన్ క్రిస్టల్ పెండెంట్స్ 🌟🌈

  ప్రస్తుతానికి భూమి పై అత్యదికంగా మెటాట్రాన్ శక్తి పని చేస్తూ ఉంది. అంతటి శక్తివంతనమైన శక్తిని ఆకర్షించటానికి గాను, మెటాట్రాన్ సింబల్ తో పొదగబడిన రెండు రకాలైన క్రిస్టల్స్ తో నిర్మితమైన పెండెంట్ మీ హృదయ చక్రాను తాకుతున్నట్లు దరించటం వలన ఆ శక్తిని మీరు గ్రహించగలరు మరియు ఆ శక్తితో మీరు పనిచెయగలరు కూడా. రెండు వేర్వేరు క్రిస్టల్స్ ఐన, అమెతిస్ట్ మరియు బ్లాకు టర్మోలైన్ లను ఉపయోగింది ఈ పెండెంట్ లు నిర్మించటం జరిగింది.  అమెతిస్ట్ మరియు బ్లాకు టర్మోలైన్ పెండెంట్లు , మెటాట్రాన్ శక్తితో కూడి ఉండి ....మన జీవితాలలోని నెగటివ్ శక్తులను హరిస్తూ, ప్రశాంత జీవితాన్ని అందిస్తూ, బౌతిక ఆధ్యాత్మిక జీవితాలలో ఉన్నత స్థాయికి వెళ్ళటంలో సహాయ పడుతుంది. వెల: 200 /- ఒక్కొక్కటి మరిన్ని వివరాల కొరకు సంప్రదించగలరు . మురళీమోహన్ కాటం: 76740 24690

💖🌈 ఏడు చక్రాల క్రిస్టల్ పెండేంట్స్ 🌈💖

  ఏడు చక్రాల యొక్క వేర్వేరు క్రిస్టల్స్ తో నిర్మితమైన లవ్ షేప్ లో పొదగబడిన ప్రేత్యేక పెండేంట్ లు రెండు వేర్వేరు ఎనేర్జీస్ తో అందుబాటులో ఉన్నాయి. 1. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ : విశ్వంలోని  పాజిటివ్ శక్తులు మన హృదయంతో కనెక్ట్ అవ్వటానికి సహాయపడుతుంది. 2. స్పైరల్ : విశ్వం లోని పాజిటివ్ శక్తులను మనలోనికి ఆహ్వానించటానికి సహాయపడుతుంది. ఈ ప్రతేకమైన పెండేంట్ ల కొరకు సంప్రదించగలరు. వెల: 200/- ఒక్కొక్కటి మురళీమోహన్ కాటం  76740 24690

💝ఆర్గాన్ క్రిస్టల్ బాల్స్ 💝

 Designed with special crystals, center with copper spiral, copper dust and Flower of life symbol for luck and abundance. Each one 500/- For more details, Plz contact Murali mohan katam 76740 24690.