🌻💖🌈 ఆర్క్ ఏంజల్స్ యొక్క సూచనల మేరకు వారి గుర్తులు మరియు శక్తులతో నిర్మితమైన ఏంజలిక్ ఆర్గాన్ బ్లాక్ పిరమిడ్ 🌈💖🌻 🙌 ఆర్క్ ఏంజల్ రాఫయాల్ : శక్తివంతమైన స్వీయ బౌతిక మరియు మానసిక హీలింగ్ ల కొరకు మరియు హీలింగ్ విధ్యను అభ్యసించటంలో సహాయపడతారు. 💸 ఆర్క్ ఏంజల్ ఏరియల్: ప్రకృతి దేవత ఐన ఈమె, మన యొక్క అన్ని బౌతిక అవసరాలు ముఖ్యంగా ఆర్దిక అవసరాలు తీర్చటంలో సహాయపడుతుంది* 🧘♀️ ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్ : ప్రస్తుతం భూమి పై జరుగుతున్న అత్యున్నత మార్పులకు గాను, మనకు కావాల్సిన విజ్ఞానం మరియు మార్గ నిర్దేసనాన్ని అందిస్తారు. మరియు ఇతను మేర్కాబా యొక్క శక్తులను కూడా కలిగి ఉత్తమ శక్తి ప్రసరణను కావిస్తారు. ⚔️ ఆర్క్ ఏంజల్ మైఖెల్: అందరికన్నా పెద్ద ఐన ఈయన, మనకు శక్తిని, ధైర్యాన్ని మరియు రక్షణను అందిస్తూ, మన జీవితాలలో మరియు మనలో ఉన్న అన్ని అనవసరమైన శక్తులను రూపు మారుస్తారు. 🎯 ఆర్క్ ఏంజల్ గేబ్రియల్ : మనం జన్మ తీసుకోవటానికి ముందు మనం రాసుకువచ్చిన ప్రణాళిక ప్రకారం మనం నడిచే విధంగా మనకు ఏంజల్స్ తో సహాయాన్ని అందిస్తారు. 🛸 వీరందరి శక్తులతో నిర్మితమైన ఈ అద్భుతమైన ఆర్గాన్ పిరమిడ్ వలన వీరితో అనుసందానం కావోచ్చున...